చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం 8 వ వార్డ్ CC రోడ్ శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్
నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామం 08వ వార్డులో రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ కచ్చీరు సమీపంలోని గ్రౌండ్‌ను సీసీ (సిమెంట్ కాంక్రీట్)గా అభివృద్ధి చేసే పనులకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుడాల పావని రమేష్ గౌడ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. అదేవిధంగా 08వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రజల భద్రత, మహిళలు మరియు చిన్నారుల రక్షణ, వార్డులో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు...