పినగాడిలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం
నవపక్షం, పెందుర్తి ప్రతినిధి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో క్రేజీ గైస్ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు గండి వంశీదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పినగాడి గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు బైలపూడి హరగోపాల్, పెందుర్తి మండలం తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు బీవీవీ ప్రసాద్, ఒడిబోయిన సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో...