ఘనంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు మనవరాలు శాన్విక మొదటి పుట్టినరోజు వేడుకలు

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : మాజీ ఐఏఎస్‌, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు మనవరాలు శాన్విక మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు పాల్గొని చిన్నారి శాన్వికను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, బైరు శేఖర్ సంగపుత్, అంబాల నారాయణ గౌడ్, వేముల కొండల గౌడ్, రమేష్ యాదవ్, చెన్నా...