మణిదీప్‌ జన్మదిన &నామకరణ వేడుకల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ చిత్రపటం బహూకరణ

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి :  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన దుర్గం లింగయ్య–రేణుక దంపతుల కుమారుడు మణిదీప్‌ నామకరణం, జన్మదిన వేడుకలు కాగజ్‌నగర్‌ పట్టణంలోని వినయ్‌ గార్డెన్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు. నామకరణ కార్యక్రమంతో పాటు జన్మదిన వేడుకలను నిర్వహించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి టీఆర్ నైన్ టీవీ కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ డోంగ్రీ రవీందర్‌, కేవీపీఎస్‌ జిల్లా...