తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్న బబ్లు
నవపక్షం,గూడూరు ప్రతినిధి : తండ్రిపై తనకున్న ప్రేమను చాటుతూ తీపలపూడి బబ్లు తీసుకున్న నిర్ణయం కోట దళితవాడలో ప్రత్యేకంగా నిలిచింది.కోట మండలం కోటలోని దళితవాడలో ఏసీసీ అంబేద్కర్ క్రికెట్ క్లబ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.వేడుకల ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన గణనాథుడి గ్రామోత్సవంలో భక్తులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారి లడ్డూను వేలం పాట నిర్వహించగా దళితవాడకు చెందిన తీపలపూడి బబ్లు తన తండ్రి కీర్తిశేషులు తీపలపూడి దయాకర్ జ్ఞాపకార్థం రూ.42 వేలతో లడ్డూను...