తేజ సార్… వేల కుటుంబాల ఆశలకు చిరునామా

నవపక్షం, నల్లగొండ ప్రతినిధి : కొన్ని ప్రయాణాలు మన కోసం మొదలవుతాయి… కానీ కాలక్రమంలో అవి ఎంతోమంది జీవితాలకు దారిచూపే ప్రస్థానాలుగా మారతాయి. కొన్ని విజయాలు ఒక వ్యక్తి విజయంగా కనిపిస్తాయి… కానీ వాటి వెనుక వందలాది కుటుంబాల కన్నీళ్లు, వేలాది విద్యార్థుల కష్టాలు, తల్లిదండ్రుల ఆశలు, ఒక గురువు నమ్మకం దాగి ఉంటాయి. నల్లగొండ పట్టణం వేదికగా మొదలైన తేజ సార్ ప్రయాణం కూడా అలాంటి ఓ స్ఫూర్తిదాయక కథే. నర్సింగ్ అంటే ఏమిటో తెలియని విద్యార్థులు, పారా మెడికల్ కోర్సుల గురించి...