రవి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మహోత్సవాలు

నవపక్షం, కోట ప్రతినిధి : కోట మండలం కోట సెక్టార్ పరిధిలోని రవి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం–2026 మన అంగన్‌వాడీ–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 9వ జాతీయ పోషణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ మునికుమారి ఆదేశాల మేరకు,సూపర్‌వైజర్ కృష్ణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోట మండల బీజేపీ అధ్యక్షుడు గునుపూడి హరిబాబు తన సొంత నిధులతో ఏడు మంది గర్భిణీ స్త్రీలకు చీరలు,జాకెట్లు అందించి ఘనంగా శ్రీమంతం నిర్వహించారు.   హరిబాబు సొంత నిధులతో మానవతా సేవ  ...