పబ్బు రాజు గౌడ్ గారిని పరామర్శించిన భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 29: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ తల్లి గారు 2 రోజుల క్రితం మరణించగా విషయం తెలుసుకొని వారి స్వగృహం మల్కాపురం విచ్చేసి పబ్బు వజ్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేన రెడ్డి,మాజీ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నర్సింహ్మ గౌడ్, ఆంధోల్ మైసమ్మ...