రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన శ్రీ ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్ధినులు

నవపక్షం, కోట ప్రతినిధి : పొదలకూరు లో జరుగుతున్న 70వ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) క్రీడా పోటీలలో సత్తా చాటిన శ్రీ ప్రగతి జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధినులు M. అశ్విత , M. పల్లవి. హ్యాండ్ బాల్ క్రీడలో అండర్ - 19 విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరచి రాష్ట స్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ వీరిని అభినందించారు, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరచి జాతీయ...