భారతమాత ముద్దుబిడ్డల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

  నవపక్షం, చౌటుప్పల్ / అక్టోబర్ 02 :   భారతమాత ముద్దుబిడ్డలు సమరయోధులు జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్మా గాంధీ గారి మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి వేడుకలు చౌటుప్పల్ లోని రాజీవ్ స్మారక భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ స్మారక ట్రస్టు ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. ఖయ్యూం చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బోయ దేవేందర్...