బేగంపేటలో బాలమల్లు కుటుంబానికి ఆర్థిక సాయం
నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలం, బేగంపేట: గ్రామానికి చెందిన బిచ్చల బాలమల్లు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని బేగంపేట గ్రామ ఉప సర్పంచ్ బద్దం మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బద్దం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం తనవంతు...