హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్, నగర్ పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోండి – న్యాయవాది పట్లొళ్ళ అమరేందర్ రెడ్డి

  నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి : హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రులైన, ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రముఖ న్యాయవాది పట్లొళ్ళ అమరేందర్ రెడ్డి ఒక గురువారం ప్రకటనలో తెలిపారు.28 సెప్టెంబర్ 2026నాడు పట్టభద్రుల నియోజకవర్గ నోటిఫికేషన్ వచ్చిందని, అందులో భాగంగా అన్ని మండల రెవెన్యూ కార్యాలయ వద్ద ప్రచురించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రతి పట్టభద్రుడు 31 జనవరి 2023 నాటికి పట్టభద్రుడై ఉంటే ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పారు. అందుకు సంబంధించిన ఫారం 18 ద్వారా వ్యక్తి వివరాలు...