యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్

  నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, కొలనుపాకలోని శ్రీ సోమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్టకు విచ్చేసిన జస్టిస్ ఆర్. మహదేవన్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గౌరవనీయ అతిథికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జస్టిస్ ఆర్. మహదేవన్...