అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన బిసి ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి : అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓడిఎఫ్‌పీ, క్యాసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అనంతగిరి ఘాట్ దిగిన అనంతరం మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో పలువురు అక్కడికక్కడే మృతి చెందడం, మరికొందరు తీవ్రంగా గాయపడటం అత్యంత విషాదకరమని బేరి రామచందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్నాపూర్‌లో వెల్డింగ్ పని...