అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు
నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి, అక్టోబర్ 03 : నారక్కపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలు మిడిదొడ్డి రాజకుమార్, బానోతు వీరన్నలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్లూరి రమేష్, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు కుంచాల...