నాంపల్లిలో ‘మట్టి… మహిళ… మనిషి’ కవితా సంకలన పుస్తకాల పంపిణీ

  నాంపల్లి, నవపక్షం ప్రతినిధి: నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కవి, రచయిత, సికింద్రాబాద్‌ గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ పాలనాధికారి నక్క శ్రీనివాస్‌ స్వయంగా రచించిన ‘మట్టి... మహిళ... మనిషి’ కవితా సంకలన పుస్తకాల పంపిణీ కార్యక్రమం శనివారం నాంపల్లిలో నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్‌ చేతుల మీదుగా రవీంద్రభారతిలో ఆవిష్కరించిన ఈ పుస్తకాలను నాంపల్లి గ్రామపంచాయతీలో నల్లగొండ జిల్లా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గాలెంక గురుపాదం, పంచాయతీ కార్యదర్శి బుర్రి శ్రీనివాస్‌, TUWJ-143 మునుగోడు నియోజకవర్గం ఉపాధ్యక్షుడు కామిశెట్టి ప్రెస్‌...