మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్, గ్రేసియా ప్రకటించిన – మంత్రి శ్రీధర్ బాబు
నవపక్షం, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ ఘాట్, రోడ్డు లో జరిగిన బస్సు ప్రమాదం సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాయపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న.వారిని పరామర్శించారు. అనంతరం మంత్రి మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించారు.. క్షతగాత్రులకు లక్ష రూపాయల ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా, కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్...