ఆస్ట్రేలియాలో వాలంటీర్ నుండి, తెలంగాణ తొలి మహిళా మేయర్ గా, కర్రీ సంధ్యారెడ్డి ఎన్నిక
వికారాబాద్, నవ పక్షం ప్రతినిధి: అంకితభావం పట్టుదల గల సామాజిక, మహిళ వాలంటీర్ నుండి మేయర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించిన ఘనత తెలంగాణ తొలి మహిళ కర్రీ సంధ్యారెడ్డికే దక్కిందని చెప్పక తప్పదు. మహిళా నాయకత్వానికి శక్తి వంచన ప్రతికగా నిలిచారు. హైదరాబాదుకు చెందిన ఉస్మానియా పూర్వ విద్యార్థిని సిడ్నీ కౌన్సిలర్ మేయర్ సంధ్య రెడ్డి, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్టాత్ ఫీల్డ్ కౌన్సిల్ మేయర్ గా సెప్టెంబర్ 29 ఎన్నిక కావడం నిజంగా గర్వకారణం అని చెప్పక తప్పదు. తెలంగాణలోని వికారాబాద్...