జేవిఆర్ ఈవీ మొబిలిటీ షో రూమ్ ప్రారంభించిన డిఎస్పి శివరామిరెడ్డి

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి ;

నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జివిఆర్ ఇవి షోరూమ్ ను డిఎస్పి శివరామిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవి షోరూమ్ నల్గొండ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం పెట్రోల్ రేట్లు కాబట్టి బ్యాటరీతో నడిచే వాహనాలు కొనడం వల్ల పెట్రోల్ డబ్బులు మిగులుతాయని అన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బ్యాటరీతో నడిచే వాహనాల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని అన్నారు. అనంతరం డిఎస్పిని షోరూం యజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో జేవిఆర్ ఇవి షోరూమ్ ల చైర్మన్ జె వెంకటేశ్వరరావు, ఎండి ఎస్ నీరజ ప్రసాద్ నాయుడు తెలంగాణ సేల్స్ హెడ్ కొల్లు నరేష్ షోరూం ఇంచార్జ్ కంకణాల రమేష్ రెడ్డి, పంతులు శ్రీనివాస్ పాల్గొన్నారు…

Hot this week

నాంపల్లిలో ‘మట్టి… మహిళ… మనిషి’ కవితా సంకలన పుస్తకాల పంపిణీ

  నాంపల్లి, నవపక్షం ప్రతినిధి: నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కవి, రచయిత,...

ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన కిషోర్

నవపక్షం, తుంగతుర్తి ప్రతినిధి : ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్...

అయ్యప్ప భక్తులకు శబరిమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – మంచికంటి ధనంజయ

  నవపక్షం, యాదగిరిగుట్ట ప్రతినిధి : శబరిమల అయ్యప్ప సేవా సమాజం (SASS) నేషనల్...

Topics

మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్, గ్రేసియా ప్రకటించిన – మంత్రి శ్రీధర్ బాబు

నవపక్షం, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ ఘాట్, రోడ్డు లో జరిగిన బస్సు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.