రబీ సీజన్ లో రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి – మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి

    వికారాబాద్, నవ పక్షం ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రవి సీజన్లో అవసరమైన విత్తనాలను సబ్సిడీపై వ్యవసాయ శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుందని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మోమిన్ పేట మండల కేంద్రంలోని రైతుకు వేదిక ద్వారా మోమిన్ పేట పిఎసిఎస్ నరోత్తం రెడ్డి తో కలిసి రైతులకు రబీ సీజన్లో అవసరమైన తెల్ల కుసుమ విత్తనాలు, శనగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవసరమైన రైతులు శనగ విత్తనాలు రైతు...