బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్,సుధాకర్ రెడ్డి

  వికారాబాద్, నవ పక్షం ప్రతినిధి:   వికారాబాద్ లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు  అర్థ సుధాకర్ రెడ్డి  పరామర్శించారు.   ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, భరోసా ఇచ్చారు.   అనంతరం క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని...