కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి
నవపక్షం, కోట ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పాఠశాలను పునఃప్రారంభించే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని సమాజ చైతన్య సమితి, బహుజన యూత్ ఫోర్స్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు విద్యానగర్‌లో సమాజ చైతన్య సమితి, బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ చైతన్య సమితి అధ్యక్షులు ఉయ్యాల రామకృష్ణారావు మాట్లాడుతూ, దళిత విద్యార్థుల విద్యకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం మరియు...