కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్
నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగ రాజ్ కడ్తాల్,లోని గండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మ దయ, ఉంటే అన్ని ఉన్నట్లే, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. ఆయనతోపాటు వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. విజయ్ కుమార్, ప్రముఖ వ్యాపారస్తుడు విష్ణువర్ధన్ రెడ్డి, కాంట్రాక్టర్ గురు రాజ్, పి ఆర్ టి యు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు...