ఘనంగా బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షులు వెంకట్ జన్మదిన వేడుకలు – జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం
నవపక్షం ప్రతినిధి, వికారాబాద్: బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షులు వెంకట్ జన్మదిన వేడుకలను మోమిన్‌పేట్‌లోని బీకేఆర్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వెంకట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి యువత పెద్దఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని,...