ప్రజల వద్దకే కౌన్సిలర్.. వార్డు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం -18వ వార్డు కౌన్సిలర్ మీ చిగుళ్లపల్లి రమేష్ కుమార్

    నవపక్షం,  వికారాబాద్ ప్రతినిధి :   వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ శాసన సభాపతి మరియు వికారాబాద్ గౌరవ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్  సారథ్యంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య సహకారంతో 18వ వార్డును మరింత అభివృద్ధి చేస్తూ.. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని 18వ వార్డు కౌన్సిలర్ మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ గారు అన్నారు. ఈరోజు ప్రజల వద్దకే కౌన్సిలర్.....