పత్తిలో అధిక దిగుబడులకు శాస్త్రీయ సాగు విధానాలు
మర్రిగూడ మండల ప్రతినిధి : పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు శాస్త్రీయ సాగు విధానాలను రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ‘కపాస్ కాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ కార్యక్రమంలో భాగంగా వట్టిపల్లి గ్రామంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్లోజర్ స్పేసింగ్ (దగ్గరగా విత్తే విధానం), అధిక సాంద్రత పత్తి సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. పత్తిలో సరైన విత్తన దూరాన్ని పాటించడం ద్వారా...