ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు
నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఆవల్‌గావ్ గ్రామంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల అవశ్యకతపై గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ గారు నేరుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పేర్ల నమోదు ప్రక్రియ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి, గ్రామ పంచాయతీ రికార్డుల్లో పేర్లను నమోదు చేసే...