వార్డు సభ్యుల మండల కన్వీనర్ గా బొల్లికొండ గణేష్ యాదవ్
నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం మండల కన్వీనర్ గా శాలిగౌరారం గ్రామపంచాయతీకి చెందిన ఆరవ వార్డు మెంబర్ బొల్లి కొండ గణేష్ యాదవ్ నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. సందర్భంగా గణేష్ యాదవ్ మాట్లాడుతూ నన్ను నమ్మి నా మీద విశ్వాసం ఉంచి, తనను మండల కన్వీనర్ గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ గణగాని రమేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఆయా గ్రామపంచాయతీలలో...