నాణ్యత కలిగిన సన్న బియ్యం పంపిణీ ఉద్దేశంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

నవపక్షం, శాలిగౌరారం :

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ వంగమర్తి గ్రామ శాఖ అధ్యక్షులు గుండె కిషోర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని వంగమర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో వంగమర్తి గ్రామ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మంచి నాణ్యత కలిగిన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీ స్థాయిలో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమం లో జీపివో గందమళ్ళ శ్రీ రాములు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమావేశం

​నవపక్షం, జుక్కల్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో...

ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ...

మాక్‌ ఎలక్షన్స్‌తో ఎన్నికల ప్రక్రియపై అవగాహన

నవపక్షం , దేవరకొండ మండల ప్రతినిధి : విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఓటింగ్‌...

వార్డు సభ్యుల మండల కన్వీనర్ గా బొల్లికొండ గణేష్ యాదవ్

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం మండల...

Topics

కరువులోనూ కలిసొచ్చే వరి.. NS DHAAN-1

నవపక్షం, వ్యవసాయ ప్రతినిధి : మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతలో మార్పుల...

పత్తిలో అధిక దిగుబడులకు శాస్త్రీయ సాగు విధానాలు

  మర్రిగూడ మండల ప్రతినిధి : పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.