ఉత్తమ ఆశ వర్కర్‌గా మానేపల్లి నిర్మల

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి: 

ఉత్తమ ఆశ వర్కర్‌గా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీకి చెందిన మానేపల్లి నిర్మల ఎంపికయ్యారు. లోనవెల్లి (పీహెచ్‌సీ) ఆశ వర్కర్‌గా పనిచేస్తున్న ఆమె సేవలను గుర్తించి ఈ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది నిర్మలను సన్మానించి అభినందించారు. గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్మల సేవలందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంతోపాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందేలా పీహెచ్‌సీ సిబ్బందితో సమన్వయం చేస్తున్నారు. అనంతరం ఆశవర్కర్ నిర్మల మాట్లాడుతూ ఉత్తమ ఆశ వర్కర్‌గా ఎంపికై సన్మానం పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచిందని, ఇకపై కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని తెలిపారు. నిర్మలకు కుటుంబ సభ్యులు, స్థానికులు, ఆరోగ్య సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Hot this week

ఫుట్‌బాల్‌లో కార్తీక్‌ ప్రతిభ – రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

  నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను...

రెడ్‌క్రాస్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

    నవపక్షం, నల్లగొండ ప్రతినిధి, అక్టోబరు 5: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ...

రెడ్‌క్రాస్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

    నవపక్షం, నల్లగొండ ప్రతినిధి, అక్టోబరు 5: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ...

నైపుణ్యమే.. ఉపాధికి బాట

  నవపక్షం, చౌటుప్పల్, అక్టోబర్ 06 : వృత్తి విద్యతో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన...

క్లోజర్ స్పేసింగ్‌తో అధిక దిగుబడులు సాధించాలి

  నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :  పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి...

Topics

చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమావేశం

​నవపక్షం, జుక్కల్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో...

ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ...

నాణ్యత కలిగిన సన్న బియ్యం పంపిణీ ఉద్దేశంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

  నవపక్షం, శాలిగౌరారం : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.