శాస్త్రీయ పద్ధతులతో పత్తి సాగు – సరంపేటలో క్లోజర్‌ స్పేసింగ్‌, అధిక సాంద్రత సాగుపై రైతులకు శిక్షణ

  నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి : పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు శాస్త్రీయ పద్ధతులను రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ‘కపాస్‌ కాంతి మిషన్‌ ఫర్‌ కాటన్‌ ప్రొడక్టివిటీ’ కార్యక్రమంలో భాగంగా సరంపేట గ్రామంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పత్తిలో దగ్గరగా విత్తే విధానం (క్లోజర్‌ స్పేసింగ్‌), అధిక సాంద్రత పత్తి సాగు విధానాలపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సరైన విత్తన దూరాన్ని పాటించడం ద్వారా ఎకరాకు మొక్కల సంఖ్యను...