రెడ్‌క్రాస్ ఎన్నికల్లో కీలక ఓటు.. కర్నాటి శ్రీహరిపై ఆసక్తి – నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం నుంచి కీలక ఓటరు
నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల నేపథ్యంలో నాంపల్లి మండలం నుంచి ఓటు హక్కు కలిగిన సభ్యులపై ఆసక్తి నెలకొంది. మండలంలో కేవలం ఇద్దరు సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉండగా.. వారిలో మండల కేంద్రానికి చెందిన సామాజికవేత్త, ఉన్నత విద్యావంతుడు కర్నాటి శ్రీహరి ఒకరు. మరో సభ్యుడు మండలంలోని ఓ గ్రామానికి చెందినవారు. దీంతో మండల కేంద్రం నుంచి ఓటు హక్కు కలిగిన శ్రీహరి నిర్ణయం ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజా...