ఓటు చోరీ ఆరోపణలు, నేతల అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి : చౌటుప్పల్‌లో మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీల నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నేతలు చేపడుతున్న నిరసనలకు మద్దతుగా ఈ ధర్నా నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకుల అరెస్టులు, లాఠీచార్జీలను నిరసిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ...