అనుమతులు లేని మద్యం విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం – మోమినిపేట ఎక్సైజ్,సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభావతి

  నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి: మోమిన్ పేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోమినిపేట ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ప్రభావతి. అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మోమిన్ పేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం, అనుమతుల్లేని మద్యం విక్రయాలు, నాటు సారా తయారు చేస్తున్న వారిపై తమ సిబ్బంది దాడులు చేసి స్వాధీనం చేసుకొని చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. అలాగే సర్కిల్ పరిధిలో ఎక్కడైనా కల్తీ కల్లు...