అంకిరెడ్డిగూడెంలో రచ్చబండ కార్యక్రమం
నవపక్షం, చౌటుప్పల్, అక్టోబర్ 8: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ నేతృత్వంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంధం నాగరాజు, ఎస్. సాయి శ్రీనివాసు, ఎం.డి. గౌస్, జే. పెంటయ్య పాల్గొని గ్రామ ప్రజలకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాల నివారణ, బాల కార్మికుల నిర్మూలన, మత్తుపదార్థాల దుష్ప్రభావాలు, ప్రాథమిక హక్కులు–బాధ్యతలు, ప్రభుత్వ పథకాలు, గ్రామ సమస్యలు, చట్టాలు,...