కరువులోనూ కలిసొచ్చే వరి.. NS DHAAN-1
నవపక్షం, వ్యవసాయం : మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతలో మార్పుల నేపథ్యంలో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో సాగు చేసుకునే వరి రకాలకు రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని నిష్ట సీడ్స్ ప్రతినిధి రాజేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో NS DHAAN-1 అతి సన్నగింజల వరి వంగడం రైతులకు అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. NS DHAAN-1 రకం 100–110 రోజుల పంటకాలంతో తక్కువ వ్యవధిలో చేతికి వచ్చే రకంగా ఉందని రాజేష్ వివరించారు. తక్కువ రోజుల్లో పంటను పూర్తి చేసుకోవడంతో పాటు, నీటి...