విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

  నవపక్షం, శాలిగౌరారం, అక్టోబర్ 9 : పోలీస్ అమరవీరుల దినోత్సవం (అక్టోబర్ 21)ను పురస్కరించుకుని శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల మోడల్ స్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ దుష్ప్రభావాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొని మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతతో పాటు రహదారి భద్రతా నియమాలపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంపై...