వైభవంగా పోలీసు శాఖ ఉద్యోగి దుర్గం లక్ష్మీకాంత్‌ నలీన వివాహ మహోత్సవ వేడుకలు

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా రాజూర నియోజకవర్గం లక్కడ్‌కోట్‌ గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మీకాంత్‌–నలీన వివాహ వేడుకలో టీఆర్‌9 టీవీ కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ డోంగ్రీ రవీందర్‌ పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. చంద్రపూర్‌లోని పోలీసు సభాగృహంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న దుర్గం లక్ష్మీకాంత్‌ వివాహానికి బంధువులు, సన్నిహితులు...