కిసాన్ మేళాలో రైతులకు యాసంగి పంటల సాగుపై అవగాహన

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : కృషి విజ్ఞాన కేంద్రం (KVK), గడ్డిపల్లిలో నిర్వహించిన కిసాన్ మేళాలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం, భూగర్భ జలాల లభ్యతలో తగ్గుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్...