తెలంగాణ ప్రజలకు, కాశిరెడ్డిపల్లి గ్రామ ఆడబిడ్డలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు – కళ్యాణి యాదవ్

నవపక్షం, సిద్దిపేట జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు తన స్వగ్రామమైన కాశిరెడ్డిపల్లి గ్రామ ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు కేసీఆర్ గారి తాలూకా వ్యవస్థాపకురాలు కళ్యాణి యాదవ్ గారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో బతుకమ్మను ఒక శక్తివంతమైన సాంస్కృతిక వారధిగా మలుచుకొని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పామని గుర్తుచేశారు. నాడు...