గీతాంజలి విద్యాలయం లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

  నవపక్షం , శాలిగౌరారం ప్రతినిధి : మండల కేంద్రంలోని గీతాంజలి విద్యాలయం లో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.శనివారం నుంచి దసరా సెలవుల నేపథ్యంలో శుక్రవారం ఈ బతుకమ్మ వేడుక నిర్వహించారు.ఈ సందర్బంగా కరస్పాండెంట్ దొంతూరి పరమేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయం ఆడపడుచుల పండుగలా భావించే బతుకమ్మ పండుగను మహిళా సోదరీమణులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు.పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించి చిన్నారుల తో ఆడి పాడి పిల్లలలో నూతన ఉత్సాహాన్ని నింపారు.ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ ప్రభంజన్,ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు...