ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నవపక్షం , అక్టోబర్ 10 | ప్రత్యేక కథనం: మధుబాబు చికిలే స్కిలోక్రాట్ | నేషనల్ డైరెక్టర్ , ప్రపంచ మానవ హక్కుల సమితి.. మనిషి ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యం కాదు. మానసికంగా ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడిని ఎదుర్కోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సంబంధాలను కొనసాగించడం కూడా ఆరోగ్యమే. అయితే ఆధునిక జీవనశైలిలో మానసిక ఆరోగ్యంపై ఇప్పటికీ తగినంత శ్రద్ధ కనిపించడం లేదు. 2026 థీమ్: ఈ ఏడాది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ థీమ్: “మానసిక...