టీయూడబ్ల్యూజేచ హెచ్‌-143 భూపాలపల్లి డివిజన్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

  నవపక్షం, రేగొండ ప్రతినిధి, అక్టోబర్ 11 : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్‌-143) భూపాలపల్లి డివిజన్ నూతన కమిటీ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కన్వీనర్ మంతెన సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా నిమ్మల సారయ్య (మొగుళ్లపల్లి), ప్రధాన కార్యదర్శిగా దాసరపు ప్రశాంత్ (టేకుమట్ల), కోశాధికారిగా కటకం రాజు (రేగొండ) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా...