శ్రీ భక్త మార్కండేయ శివాలయ నూతన కమిటీ ఎన్నిక
నవపక్షం, నాంపల్లి ప్రతినిధి : శ్రీ భక్త మార్కండేయ శివాలయ నూతన చైర్మన్గా సంగెపు పరంధాములు, కార్యదర్శిగా పిల్లలమర్రి కిరణ్ ఎన్నికయ్యారు. దేవాలయానికి సంబంధించిన మిగతా కమిటీని ఏర్పాటు చేసే అధికారాన్ని చైర్మన్, కార్యదర్శులకు అప్పగిస్తూ మండల పద్మశాలి సంఘం తీర్మానం చేసింది. అలాగే, పద్మశాలి కుల సంఘం ప్రధాన కార్యదర్శి-2గా గుర్రం శ్రీరాములు, నాంపల్లి టౌన్ కమిటీ అధ్యక్షుడిగా గుర్రం బిక్షమయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు, ప్రముఖ న్యాయవాది నక్క రవీందర్, మండల...