సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

  నవపక్షం, కోట ప్రతినిధి: సింహపురి చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు లోని SS కన్వెన్షన్ హాల్ నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ ఐ.ఏ.ఎస్ గారిని కలిసి కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత సమస్యను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లిన సమాజ చైతన్య సమితి మరియు బహుజన యూత్ ఫోర్స్ నాయకులు. ఆయన త్వరలో ఒక కార్యాచరణతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి...