ఘనంగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రదానం – యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకే టోర్నమెంట్లు: BRS అధ్యక్షులు వాగుమరేమారుతి

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : అంతాపూర్ గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్న 'ఎడ్గి ప్రీమియర్ లీగ్' (EPL) క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రతిభ చాటిన ఆటగాడికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును ప్రధానం చేశారు. అంతాపూర్ గ్రామ BRS పార్టీ అధ్యక్షులు వాగుమరే మారుతి చేతుల మీదుగా విజేతకు ఈ బహుమతిని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వాగుమరే మారుతి మాట్లాడుతూ... అంతాపూర్ టీమ్‌కు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ, టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడికి తన చేతుల మీదుగా పురస్కారం అందించడం ఎంతో...