నాంపల్లి మండల బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా నాంపల్లి శివ నియామకం

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : భారతీయ జనతా యువ మోర్చా (BJYM) నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ నియమితులయ్యారు. నల్లగొండ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ప్రకటించిన మండల అధ్యక్షుల నియామకాల జాబితాలో నాంపల్లి శివకు చోటు లభించింది. రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ సూచనల మేరకు, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాంపల్లి మండలంలో...