తిప్పర్తిలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

నవపక్షం, తిప్పర్తి మండల ప్రతినిధి : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెడ్ కానిస్టేబుల్ శ్రీను సూచించారు. తిప్పర్తి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ ప్రాంతంలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాల నివారణపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్,...