పుల్లెంల పంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరనం – జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : చండూరు మండలం, పుల్లెంల పంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజయ్య రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శనివారం విధులు ముగించుకుని నల్గొండకు వస్తున్న శ్రీపతి అంజయ్య ఎస్ఎల్ బిసి సమీపంలోని నల్గొండ మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళ్లి అంజయ్య పార్థివ దేహాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను జిల్లా పంచాయతీ అధికారి తరుణ్...