SHRESTA విద్యార్థుల MBBS సీట్ల సమస్యపై BRSV రాష్ట్ర నాయకుల చర్చ

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన SHRESTA పథకం కింద ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు చదివిన తెలంగాణ విద్యార్థులకు స్థానికత నిబంధనల కారణంగా MBBS సీట్ల కేటాయింపులో ఎదురవుతున్న సమస్యలను BRSV రాష్ట్ర కార్యదర్శి డా. కొండ గణేష్, BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. తుంగ బాలుకు వివరించారు. GO No. 33 ప్రకారం స్థానికతకు సంబంధించిన నిబంధనల కారణంగా SHRESTA పాఠశాలల్లో ఇతర రాష్ట్రాల్లో విద్యనభ్యసించిన తెలంగాణ విద్యార్థులకు MBBS సీట్ల...